తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.2000లోపు బడ్జెట్​లో మంచి ఇయర్​బడ్స్​ కొనాలా?- మార్కెట్​లో ఉన్న బెస్ట్​ ఆప్షన్స్​ ఇవే! - low budget earbuds

Best Earbuds Under 2000 : మీరు మంచి ఇయర్​బడ్స్​ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ. 2000 మాత్రమేనా? అయితే ప్రస్తుతం మీ బడ్జెట్​లో అందుబాటులో ఉన్న టాప్​-10 ఇయర్​బడ్స్​, వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

Best Earbuds Under 2000
Best Earbuds Under 2000

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 8:54 PM IST

Best Earbuds Under 2000 : ఈ స్మార్ట్​యుగంలో చాలా మంది వైర్​లెస్​ ఇయర్​ఫోన్స్​ను వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా వచ్చినవే TWS ఇయర్​బడ్స్​. వీటికి మార్కెట్​లో ఉన్న డిమాండ్​ అంతాఇంతాకాదు. మీరు కూడా రూ.2000లోపు బడ్జెట్​లో మంచి ఇయర్​బడ్స్ ​కోసం చూస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్​లో మీ బడ్జెట్​లో వచ్చే బెస్ట్​ ఇయర్​బడ్స్​ గురించి తెలుసుకుందాం.

1. PTron Zenbuds Earbuds Specifications : PTron Zenbudsలో 30 డిసిబెల్స్​ నాయిస్ క్యాన్సలేషన్​ ఫీచర్​ ఉంది. ఈ ఇయర్​ బడ్స్​ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 గంటల ప్లేబ్యాక్​ టైమ్ ఉంటుంది. టైప్​-సి ఛార్జింగ్, 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా దీనిలో ఉంది.

  • ఆడియో జాక్ :యూఎస్​బి
  • ఫార్మ్ ఫ్యాక్టర్ : In-Ear
  • ప్రొడక్ట్​ డైమెన్షన్లు :6.4 x 5 x 2.9 సెం.మీ; 42 గ్రాములు

PTron Zenbuds Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,799 గా ఉంది.

2.Truke Buds Vibe ANC Specifications :Truke Budsలో 35 డెసిబెల్స్ నోయిస్ క్యాన్సలేషన్ ఫీచర్​ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 48 గంటల వరకూ ప్లే బ్యాక్ టైమ్ వస్తుంది. దీంతో పాటు 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇయర్​ బడ్స్​లో క్వాడ్ మైక్ ఉంటుంది.

  • ఆడియో జాక్ : Lightning
  • ఫార్మ్ ఫ్యాక్టర్ : In-Ear
  • ప్రొడక్ట్​ డైమెన్షన్లు : 6.4 x 5 x 2.6 సెం.మీ
  • Truke Buds Vibe Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1399 గా ఉంది.

3. Mivi DuoPods A850 Specifications : ఈ Mivi DuoPods A850లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఆధారిత నాయిస్ కేన్సలేషన్ టెక్నాలజీతో వస్తుంది. దీంతో పాటు ఆడియో స్పష్టంగా వినిపించడానికి 13MM డ్రైవర్స్ ఉంటాయి. ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 50 గంటల సమయం పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. టైప్​-సీ ఛార్జింగ్​ ఆప్షన్​ కూడా ఉంది.

  • ఆడియో జాక్ : యూఎస్​బి
  • ప్రొడక్ట్​ డైమెన్షన్లు : 6.3 x 2.7 x 6.3 సెం.మీ 120 గ్రాములు
  • స్పెషల్ ఫీచర్లు : స్పెట్​ ఫ్రూప్​, లైట్ వెయిట్, నాయిస్ క్యాన్సలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్

Mivi DuoPods A850 Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,599 గా ఉంది.

4. boAt Airdopes 458 Specifications :ఈ boAt Airdopes ఇయర్​బడ్స్​లో స్పేషియల్ బయోనిక్ టైమ్ ఫీచర్​ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 30 గంటల పాటు ప్లేబ్యాక్​ టైమ్ ఉంటుంది. మంచి సౌండ్ క్వాలిటీ సౌలభ్యం ఉంది.

  • ఫార్మ్ ఫ్యాక్టర్​ :ఇన్ ఇయర్
  • ప్రొడక్ట్​ డైమెన్షన్లు : 4.9 x 5.1సెం.మీ 40ములు

boAt Airdopes 458 Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,499 గా ఉంది.

5. Boult Audio Omega Specifications : ఈ Boult Audio Omega ఇయర్​బడ్స్​లో 30 డిబి ఏఎన్​సీ ఫీచర్​ ఉంది. దీనివల్ల నాయిస్ డిస్టబెన్స్​ ఉండదు. వాయిస్​ క్లియర్​గా వినిపిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 32 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది.

  • స్పెషల్ ఫీచర్లు :వైర్​లెస్​, ఇన్​లైన్ మైక్
  • వాటర్​ ఫ్రూఫ్ :IPX5 వాటర్​ రెసిస్టెన్స్

Boult Audio Omega Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,499 గా ఉంది.

6.GOVO Go buds 945 Specifications :ఈ GOVO Go buds 945 ఇయర్​బడ్స్​లో క్వాడ్ మైక్రోఫోన్ ఫీచర్ ఉంది. నాయిస్​ క్యాన్సలేషన్ సౌలభ్యం కలదు. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 52 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. చెమట నుంచి ఇయర్ ఫోన్లకు రక్షణ కల్పించే స్వెట్​ ఫ్రూప్ ఫీచర్​ కూడా ఉంది.

  • స్పెషల్ ఫీచర్లు : నోయిస్ క్యాన్సలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్
  • డిస్​ప్లే ఫీచర్లు : వైర్​లెస్
  • ఆడియో జాక్ :యూఎస్​బీ

GOVO Go buds 945 Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,199 గా ఉంది.

7.CrossBeats Neopods 300 Specifications :ఈ CrossBeats Neopods 300లో ఆడియో నాయిస్​ను తగ్గించే ఫీచర్ ఉంది. దీంతో పాటు టైఫ్​-సి ఛార్జింగ్ సౌకర్యం ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 40 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. చెమట నుంచి ఇయర్​బడ్స్​ను రక్షించే ఫీచర్​కూడా ఈ ఇయర్​బడ్స్​లో ఉంది.

  • స్పెషల్ ఫీచర్లు :ఫాస్ట్ ఛార్జింగ్
  • మౌంటింగ్ హార్డ్​వేర్ :వైర్​లెస్ హెడ్​ఫోన్​

CrossBeats Neopods 300 Specifications :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 999 గా ఉంది.

8.Noise Buds VS106 :ఈ Noise Buds VS106 ఇయర్​ బడ్స్​లో అల్ట్రా నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్​ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 50 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. 40 MS అల్ట్రా లో లేటన్సీ ఆప్షన్ కూడా ఉంది. వీటికి అదనంగా 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఈ ఎయిర్​బడ్స్లో ఉంది.

  • స్పెషల్ ఫీచర్లు :స్వెట్ ఫ్రూప్, లైట్​ వెయిట్, రీఛార్జ్​బుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
  • మైక్రోఫోన్ ఫార్మాట్ : ఇయర్​బడ్స్​లోనే ఉంటుంది.

CrossBeats Neopods 300 Specifications : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,499 గా ఉంది.

9.EBRONICS PODS 1 : ఈ ZEBRONICS PODS ఇయర్​బడ్స్లో నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉంది. ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ఈ ఇయర్​బడ్స్​లో అల్ట్రాలో లెటెస్ట్​ 40 MS ఫీఛర్ ఉంది. దీంతో పాటు బ్లూటూత్ వెర్షన్ 5.3 కనెక్టివిటీ సౌలభ్యం కూడా ఉంది.

  • స్పెషల్ ఫీచర్లు : గేమింగ్ మోడ్, ఫోన్​ మాట్లాడుతున్న సమయంలో నాయిస్ క్యాన్సలేషన్, పవర్​ఫుల్ ఏఎన్​సీ ఇయర్​బడ్స్.
  • ప్రొడక్ట్ డైమెన్షన్లు : 5.7 x 6 x 3.6 సె.మీ 45 గ్రాములు

ZEBRONICS PODS Specifications :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,299 గా ఉంది.

10. Wobble Beans A48 : ఈ Wobble Beans A48 ఇయర్​బడ్స్లో క్వాడ్ మైక్రోఫోన్​ ఫీచర్ ఉంది. దీంతో పాటు నాయిస్ క్యాన్సలేషన్ సౌలభ్యం కలదు. లో లేటెన్సీ ఫీచర్​ ఉంది. డ్యూయల్ కనెక్టివిటి సౌలభ్యం ఉంది.

ప్రొడక్ట్​ డైమెన్షన్ : 6.1 x 4.1 x 3 సెం.మీ; 43 గ్రాములు

Wobble Beans A48 Price :ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఇయర్​బడ్స్​ ధర రూ. 1,399 గా ఉంది.

యాప్​లు పర్మిషన్​ లేకుండా మొబైల్​లో మైక్రోఫోన్‌/ కెమెరా వాడుతున్నాయని డౌటా? ఇలా చెక్‌ చేసుకోండి!

రూ.20 వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details