Optical Illusion Test in Telugu: ఆప్టికల్ ఇల్యూషన్.. ఫైండ్ ద డిఫరెన్స్.. ఉండీ లేనట్టు కనిపించే ఒక భ్రమ. కంటిచూపునకు, బ్రెయిన్‌కు మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ఈ చిన్నపాటి టెస్ట్ ఇట్టే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రాలు కంటికి, మెదడుకు ఛాలెంజ్ విసిరేలా ఉంటాయి. టెన్షన్లో ఉన్నవారికి మంచి రిలీఫ్‌ను అందిస్తాయి. మెదడుకు మేతగా ఉంటాయి. కళ్ల ముందే అంతా స్పష్టంగా కనిపిస్తున్నా.. కంటపడని దాన్ని మెదడు, కళ్లు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెతకడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పని. ప్రశ్ననూ, జవాబునూ తనలోనే దాచుకోవడం ఈ బొమ్మల స్పెషాలిటీ . అందుకే సోషల్ మీడియాలో వీటికి వీపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే.. మీ కోసం ఓ ఫొటోను తీసుకొచ్చాం. ఈ ఫొటోలో ఉన్న 5 తేడాలను కనుక్కోవాలి. మరి ఫైండ్ అవుట్ చేస్తారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా నటించిన మూవీ గుంటూరు కారం. ఇందులో కుర్చీ మడతపెట్టి పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ పాటకు ఫ్యాన్సే. ఈ పాటపై రీల్స్ కూడా చాలానే చేశారు. మీకు కనిపిస్తున్న ఫొటో ఆ పాటలోనిదే. ఈ ఫొటోలో ఉన్న 5 తేడాలను మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి. ఇలా చేస్తే.. మీ దృష్టికి పవర్ చాలా ఎక్కువ అని అర్థం. సాధ్యం కాకపోతే 20, 30 సెకన్ల వరకూ ప్రయత్నించండి. ఒక నిమిషం సమయం తీసుకుని చెప్పినా కూడా మీరు కంటిని, బ్రెయిన్‌ను చక్కగా ఈక్వల్ చేస్తున్నారని అర్థం. అంతకన్నా ఎక్కువ సమయం తీసుకున్నా నోప్రాబ్లం.. ఇలాంటివి చూస్తూ వెళ్తుంటే జెమ్స్ అయిపోతారు. అసలు ప్రయత్నించకుండా జవాబు కోసం చూడడం మాత్రం సరికాదు.
జవాబు చూడండి..
మీకిచ్చిన టైం అయిపోయింది? ఇచ్చిన టైం లో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కనిపెట్టలేకపోయిన వారు ఈ కింది ఫొటోను చూసి తెలుసుకోండి. దీనిని చూసి మీరు ఎన్ని కనిపెట్టారు.. ఎన్ని మిస్ చేశారో చెక్ చేసుకోండి. ఇంతకీ తేడాలు ఏంటంటే..
1. బొట్టుపిల్ల