తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ బొమ్మలో 6 తేడాలున్నాయి - 10 సెకన్లలో కనిపిడితే మీరు ఖతర్నాక్ ! - Optical Illusion Test In Telugu

Find the Difference : మీకు పజిల్స్​ అంటే ఇష్టమా? వాటిని తరచూ సాల్వ్​ చేస్తుంటారా? క్షణాల్లో ఆన్సర్​ కనిపెట్టే టాలెంట్​ మీలో ఉందా? అయితే ఈ ఫొటోలోని తేడాలను కనిపెట్టండి.

Optical Illusion Test for Your Eyes
Optical Illusion Test for Your Eyes

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 3:18 PM IST

Optical Illusion Test for Your Eyes :ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫైండ్​ ది డిఫరెన్స్​, స్పాట్​ ది డిఫరెన్స్​ ట్రెండ్​ నడుస్తోంది. వివిధ రకాల బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. పిక్చర్స్‌కు సంబంధించిన తేడాలు గుర్తించే వాటిని నెటిజన్లు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. వాటిని సాల్వ్​ చేస్తూ వర్క్​ టెన్షన్స్​ నుంచి రిలీఫ్​ పొందుతున్నారు. అయితే ఈ బ్రెయిన్ టీజర్లు మెదడుకు పదును పెట్టడమే కాదు.. క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, విజన్​, మెమరీ పవర్,​ తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి. సీక్రెట్ కోడ్స్‌, ఫైండ్​ ది డిఫరెన్స్​, పిక్చర్స్‌లో దాగిన వస్తువులను గుర్తించడం వంటి ఎన్నో పజిల్స్​​ మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయని.. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. మరి మీరు కూడా మీ ఐక్యూ పవర్​ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఓ పజిల్​ తీసుకొచ్చాం..

తేడాలు గుర్తించండి

మీకు కనిపించే రెండు ఫొటోల మధ్య ఆరు తేడాలు ఉన్నాయి. అయితే అందులోని తేడాలను కనిపెట్టడానికి మీకు ఇస్తున్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే. ఇప్పుడే స్టార్ట్​ చేయండి డిఫరెన్స్​ కనుక్కోవడం..

ఏంటీ మీకు ఎంత వెతికినా బొమ్మల మధ్య ఉన్న అన్ని తేడాలు కనిపించడం లేదా? అయితే, సమాధానాల కోసం ఒకసారి కింది ఫొటోపై లుక్కేయండి. అంతేకాకుండా మీరు గమనించినవి, మేము చెప్పిన ఆన్సర్లు ఒకటో కాదో చెక్​ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్​ చేశారో గమనించండి. దాన్ని బట్టి మీ ఐ రేంజ్​, ఆలోచించే విధానం ఎలా ఉందో చెప్పవచ్చు. అయితే ఇచ్చిన టైమ్‌లో సాల్వ్​ చేసిన వారికి పదునైన చూపు, వేగంగా, చురుకుగా పనిచేసే బ్రెయిన్‌ ఉందని చెప్పవచ్చు. తేడాలను గుర్తించలేకపోయిన వారు టెన్షన్​ ఫీల్​ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్​ను క్రమం తప్పకుండా ప్రాక్టీస్​ చేస్తే మీరు కూడా పజిల్స్​ సాల్వ్​ చేయడంలో తోపులవుతారు. సో ఈసారికి ఆల్​ ది బెస్ట్..​

సమాధానాలు ఇవే..

1. అబ్బాయి జుట్టు

2. సోఫా

ABOUT THE AUTHOR

...view details