bamma dance: బామ్మ డ్యాన్సింగ్.. స్టేజ్ షేకింగ్ - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
bamma dance: వింటేనే స్టెప్పెయ్యాలనిపించే పాటతో మోగిపోతున్న బాక్సులు.. పాటల్లో వస్తున్న బీట్తో ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తున్న విద్యార్థిని. సింగర్ వాయిస్‌లో బేస్ పెరిగే కొద్దీ.. స్టెపుల్లో స్పీడు పెరిగింది.. అంతలోనే బామ్మ స్టేజ్ పైన ఎంటరైంది. తాను ఆవిద్యార్థినితో కలిసి ఏ మాత్రం తగ్గేదేలేదంటూ పాటకు స్టెప్పులేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బామ్మ అదిరే స్టెప్పులు వేస్తూ ఆ కార్యక్రమాన్ని ఉర్రూతలూగించింది. ఇదంతా.. ఎక్కడ జరిగిందంటే..
Last Updated : Apr 14, 2022, 3:08 PM IST