Coconut Ganesh: కొబ్బరికాయల గణనాథుడు.. వినూత్నంగా భక్తులకు దర్శనం - కవాడిగూడలో గణపతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16258651-508-16258651-1662041592154.jpg)
Coconut Ganesh: గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్‌లో వాడ వాడలా గణనాథులు కొలువుదీరారు. భిన్న ఆకృతుల్లో దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కవాడిగూడలో గణేశుడు విభిన్నంగా దర్శనమిస్తున్నాడు. 17వేల కొబ్బరికాయలతో 36 అడుగులతో ఆకర్షిస్తున్నాడు.