thumbnail

By

Published : Jan 13, 2020, 7:20 PM IST

ETV Bharat / Videos

విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు

ఓరుగల్లులో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు ముచ్చటైన రంగవళ్లులు తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి, సంక్రాంతి పాటలు పాడి అలరించారు. గంగిరెద్దు విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలోని బాలవికాస్​ కేంద్రంలో... తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ఈ ఉత్సవాలు తమలో జోష్​ నింపాయని విదేశీయులు అన్నారు. అరిసెలు, సకినాలు, గారెలు వంటి పిండి వంటలు రుచి చూసి మైమరిచిపోయారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.