మామిడి పళ్లు వచ్చేశాయోచ్...! - మామిడి పళ్లు
🎬 Watch Now: Feature Video
వేసవి వచ్చేసింది. మండే ఎండలతో పాటు నోరూరించే మామిడి పండ్లను వెంట తెచ్చింది. మామిడి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. హైదరాబాద్ గడ్డి అన్నారంలో వివిధ రకాల మామిడి పళ్ల రాకతో మార్కెట్ కళకళలాడుతోంది.