పసిడి కాంతుల్లో మెరిసిన వెండితెర, బుల్లితెర తారలు - biggboss fame bhanu sri
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ నగల దుకాణం సరికొత్త అభరణాలను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. వాటిని ధరించి పలువురు వెండితెర, బుల్లితెర తారలు పసిడి కాంతుల ధగధగల్లో మెరిసిపోయారు. ఇందులో సినీ తారలు మన్నారా చోప్రా, సంఘవి, నిత్యాశెట్టి, విజయలక్ష్మితో పాటు బిగ్బాస్ ఫేమ్ హరితేజ, భానుశ్రీ, రోహిణీ, హిమజా, నందినీరాయ్ తదితరులు పాల్గొని ఆభరణాలను ఆవిష్కరించారు. పండుగ సీజన్ కోసం విభిన్న సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.