కన్నుల పండువగా రామయ్య పట్టాభిషేకం - pattabhisekham
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-3015302-thumbnail-3x2-pattabhisekam.jpg)
భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం మిథిలా మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. రామదాసు చేయించిన ఆభరణాలు ఒక్కొక్కటిగా భక్తులకు వివరిస్తూ స్వామి వారికి అలంకరించారు. స్వర్ణఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం అలంకరించి వెండి సింహాసనంపై అయోధ్యాధిపతిని పట్టాభిషిక్తున్ని చేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భారీగా హాజరైన భక్తుల జయ జయ ధ్వానాలు అంబరాన్నంటాయి.