కదనరంగాన్ని తలపించిన గగన విన్యాసాలు - rajnath singh dundigal airforce academy

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2020, 12:15 PM IST

యుద్ధ విమాన విన్యాసాలతో మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్​ఫోర్స్ అకాడమీ కదనరంగాన్ని తలపించింది. అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్​కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్​కు వాయుసేన ఘనస్వాగతం పలికింది. వారి నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాజ్​నాథ్.. పాసింగ్ అవుట్ పరేడ్​లో పాల్గొన్న వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అవార్డులు ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.