నయనానందకరం... పెంచలకోన జలపాతం - నెల్లూరు జలపాతాలు
🎬 Watch Now: Feature Video

గత కొన్ని రోజులుగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు స్థానికంగా ఉన్న కాలువలు, నదులు నీటితో నిండాయి. రాపూరు మండలం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానం చెంతనే ఉన్న జలపాతం భక్తులకు నయనానందాన్ని కలిగిస్తోంది. ఈ నీరు ఇక్కడి నుంచి కండలేరు జలాశయానికి చేరుతుంది.