తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు - తెలంగాణ బడ్జెట్ 2020
🎬 Watch Now: Feature Video
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక బడ్జెట్ రూ.1,82,914.42 కోట్ల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లని హరీశ్ రావు వివరించారు.