ప్రతిధ్వని: మోగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల నగారా - prathidwani on 17-11-2020

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 17, 2020, 9:38 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల అధికార సంఘం బల్దియా ఎన్నికల పోరుకు రంగం సిద్ధం చేసింది. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఓటర్ల జాబితాపై తుది నిర్ణయం తీసుకున్నామని ఎస్​ఈసీ తెలిపారు. 2016 నాటి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. మేయర్​ పదవిని జనరల్​ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికల పోరుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.