ప్రతిధ్వని: ఉద్యోగాలపై కరోనా ముప్పు ఏ మేరకు ఉండనుంది..? - prathidwani on unemployment

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2020, 9:37 PM IST

ప్రపంచంలోని ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ముందు వరసలో ఉంటుంది. కరోనా సంక్షోభంతో ఆర్థికరంగం అల్లకల్లోలమైంది. ఆ ప్రభావం ఉద్యోగాలపైనా పడనుంది. కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే... 2020 సంవత్సరం ద్వితీయార్థంలో దాదాపు 34 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని... అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. కరోనా పరిస్థితులు ఇప్పుడే అదుపులోకి రావని ఐఎల్​వో తేల్చినందున... ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు ముప్పు ఉంది? మనదేశంలో పరిస్థితేంటి? ఉద్యోగుల్లో ఎలాంటి ఆందోళ నెలకొందన్న అంశాలపై ఈ రోజు ప్రతిధ్వనిలో చర్చ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.