తిరిగొచ్చిన అలవాట్లు - womens show
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ శిల్పారామంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా... ఆర్గానిక్ ఫెస్టివల్‌కి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో పండించిన పంటలు...తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచారు. ఫిబ్రవరి 6 న ప్రారంభమైన ఈ సదస్సు... నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది.