ప్రతిధ్వని: ఆహారంలో పోషకాలే... మనలో ఆరోగ్యపు నిధులు - ఈటీవీ భారత్ డిబేట్
🎬 Watch Now: Feature Video
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు... మనం తీసుకునే పౌష్టికాహారమే మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కరోనా వైరస్ వల్ల ప్రజల్లోనూ పోషకాహార ఆవశ్యకతపై అవగాహన మరింత పెరిగింది. సెప్టెంబర్ మాసాన్ని పౌష్టికాహార మాసంగా ప్రకటించిన నేపథ్యంలో... ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో పోషకాల విలువలపై ఎలాంటి అవగాహన కలిగిఉండాలనే అంశాలపై ప్రతిధ్వనిలో చర్చ....
Last Updated : Sep 2, 2020, 12:03 AM IST