ప్రతిధ్వని : ఆకలి బాధలు లేని సమాజం ఇంకెంత దూరం? - hunger latest news
🎬 Watch Now: Feature Video
దేశ జనాభాలో 19 కోట్ల మంది అర్ధాకలితో జీవిస్తున్నారన్నది... కరోనాకు మందునాటి మాట. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా దెబ్బకు దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు ఒక్క పూట తిండికి కూడా తల్లడిల్లే పరిస్థితులు పెరిగాయి. ఈ కష్టకాలంలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన "రెండు వేల ముప్పై- సుస్థిర అభివృద్ధి లక్ష్యాల"ను అమలు చేయడం సాధ్యమేనా ? ప్రస్తుతం దేశంలో ప్రజలెదుర్కొంటున్న ఆకలి తీవ్రత ఎంత ? పేదలు, అన్నార్థుల ఆకలిబాధను నిర్మూలించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటికైనా నెరవేరుతుందా?..ఈ అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది.