Jagadish reddy interview: 'విద్యుత్ శాఖలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి?' - జగదీశ్ రెడ్డితో ఈటీవీ భారత్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13908979-244-13908979-1639525726388.jpg)
Jagadish reddy interview:విద్యుత్ చార్జీలు పెంచబోతున్నారా? విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచడమే మార్గమా? వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారా? విద్యుత్ శాఖలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరాపై ఎటువంటి చర్యలు తీసుకుంది..? తదితర అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.