ఈటీవీ భారత్: అరచేతిలో బల్దియా పోలింగ్ అప్డేట్స్ - ghmc election polling 2020
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9717521-thumbnail-3x2-a.jpg)
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోన్న బల్దియా పోలింగ్కు రంగం సిద్ధమైంది. అగ్రనేతల రాకతో కాకపుట్టించిన గ్రేటర్ రాజకీయంలో.. నగరవాసులు తమ మద్దతును ఓటు ద్వారా రేపు తెలియజేయనున్నారు. సార్వత్రికాన్ని తలపించిన బల్దియా పోరులో.. కీలక ఘట్టమైన పోలింగ్ అప్డేట్స్, పోలింగ్ కేంద్రాల్లో సందడి, సమస్యలు, ఓటింగ్ శాతం వంటి వివరాలను ఎప్పటికప్పుడు మీకందిస్తుంది ఈటీవీ భారత్..