యుద్ధం ప్రారంభించిన 'ఆర్మీ మేజర్​ మహేశ్' - vijaya shanthi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 31, 2019, 2:25 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందణ్న హీరోయిన్. ఆర్మీ మేజర్​గా కనిపించనున్నాడు ప్రిన్స్. ఈ విషయాన్ని వెల్లడించాడు చిత్ర దర్శకుడు. దాదాపు13 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది విజయశాంతి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.