జై శ్రీరాం.. ఐస్క్రీమ్ పుల్లలతో రామ మందిర నిర్మాణం - రామ మందిర నిర్మాణం
🎬 Watch Now: Feature Video
Ram temple with ice cream sours: ఏదైన సాధించాలి అనే ధృడ సంకల్పం.. సృజనాత్మకత ఉండాలే గాని మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి అద్భుత కళా ఖండాలు సృష్టించవచ్చు అంటున్నాడు కొడంగల్ జిల్లా దౌల్తాబాద్ మండలం యంకీ గ్రామానికి చెందిన సున్నపు అశోక్. సుమారు 2000 వేలకు పైగా ఐస్ క్రీమ్ పుల్లలు, అగ్గిపుల్లలు, సొప్ప బెండ్లతో ఏకంగా ఆయోధ్య రామ మందిర నిర్మాణం పోలిన నమూనానే తీర్చిదిద్దాడు ఈ చిత్రకారుడు. అంతే కాకుండా అతని చేతిలో ఎన్నో అద్భుత కళాఖండాలు రూపుదిద్దుకున్నాయి. అశోక్ సృజనాత్మకతను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST