10 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం - ముంబయి ఫైర్ యాక్సిడెంట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2022, 4:34 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

Mumbai Kanjurmarg fire accident: ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్​జీ రాయల్‌ పార్క్‌ ప్రాంతంలోని 10 అంతస్తుల భారీ భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. అపార్ట్‌మెంట్‌ పై రెండు అంతస్తుల్లో భారీగా మంటలు, పొగ వ్యాపించాయి.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.