ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీల్లో మెరిసిన రష్యన్ కవలలు
🎬 Watch Now: Feature Video
రష్యా కాజన్లో ఫెడరెషన్ ఇంటర్నేషనల్ డి జిమ్నాస్టిక్ (ఎఫ్ఐజీ) పేరిట జరుగుతున్న 'వరల్డ్ ఛాలెంజ్ కప్' పోటీల్లో రష్యాకు చెందిన దినా అవెరినా, ఎరినా అనే కవలలు సత్తాచాటారు. రిబ్బన్, బాల్, క్లబ్స్ సింగిల్స్ విభాగంలో దినా అవెరినా బంగారు, ఎరినా వెండి పతకాలు సాధించారు. పాయింట్ల పట్టికలో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. రష్యాకు షాకిస్తూ.. మూడు బంతులు, టు పేర్స్ ఆఫ్ క్లబ్ విభాగాల్లో బల్గేరియా బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
Last Updated : Sep 29, 2019, 3:30 AM IST