దారి తప్పిన సముద్ర సింహం.. రోడ్లపై వీరవిహారం - దారి తప్పిన సముద్ర సింహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2020, 6:18 AM IST

Updated : Mar 2, 2020, 5:15 PM IST

అమెరికాలోని వాషింగ్టన్​లో ఓ సముద్ర సింహం నదిలో నుంచి దారి తప్పింది. 2 మైళ్లు దాటి జనావాస ప్రాంతాల సమీపంలోని రహదారిపైకి వచ్చింది. సుమారు 600 పౌండ్లపైగా బరువుండే ఈ ఉభయచర జీవిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. చాకచక్యంతో సీ లయన్​ను బంధించి.. కొలంబియా నదిలో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.
Last Updated : Mar 2, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.