అందమే ఆత్మవిశ్వాసమంటున్న సొగసరిభామ కేథరీన్​ - HYD

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2019, 2:19 PM IST

Updated : Mar 31, 2019, 2:55 PM IST

సినీ అందాల సొగసరి భామా కేథరీన్​ ట్రెస్సా హైదరాబాద్​లో సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బ్యూటీ స్పాను ప్రారంభించారు. అందాన్ని మెరుగుపర్చుకునేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అందంతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఈ అందాల భామ అంటోంది.
Last Updated : Mar 31, 2019, 2:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.