రంగవల్లులతో కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లు - సంక్రాంతి ముగ్గులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 15, 2022, 1:45 PM IST

పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నారు. తెలుగు లోగిళ్లు రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతున్నాయి. మహిళల పోటీపడి మరీ రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఏ కాలనీ చూసినా ముగ్గులతో నిండిపోయింది. బంధుగణంతో ప్రతి ఇంటా సందడి వాతావరణం నెలకొంది. అంతాకలిసి మకర సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.