ప్రతిధ్వని: జాతీయ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్‌ సిద్ధమవుతోందా? - ప్రతిధ్వని: జాతీయ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్‌ సిద్ధమవుతోందా?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2021, 8:34 PM IST

దేశంలో కొత్త రాజకీయ సమీకరణలకు భూమిక సిద్ధం అవుతోందా? కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాల్లో కోలాహలం చూస్తే అలాగే అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల కూటమి దిశగా సంప్రదింపులు మొదలైనట్లే కనిపిస్తోంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్‌పవార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్​తో సంప్రదింపులు... ఆ ఆసక్తి, ఉత్కంఠను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మారుతుందా? భాజపా సంస్థాగత బలాన్ని కొత్తకూటమి ఢీ కొట్టగలదా? ప్రతిపక్షాల ఐకమత్యం సాధ్యమయ్యేనా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.