ఫ్యాషన్ ఎగ్జిబిషన్.. తళుక్కుమన్న మోడల్స్ - sutraa-expo-logo-launch-fashion-show
🎬 Watch Now: Feature Video
సమ్మర్ కోసం ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లోగో ఆవిష్కరణ వావ్ అనిపించేలా జరిగింది. సినీ వర్ధమాన కథానాయిక జెన్నీ సహా పలువురు మోడల్స్ కార్యక్రమంలో తణుక్కుమన్నారు. లేటెస్ట్ డిజైన్లతో మెడల్స్.. ర్యాంప్‌పై అదరగొట్టారు. వేసవికాలం, రమజాన్, పెళ్లిళ్ల సీజన్‌కు సరిపడా వస్త్రాలన్నీ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
TAGGED:
సూత్ర ఎక్స్పో లోగో ఆవిష్కరణ