viral: కొవిడ్​ ఆసుపత్రిలో వైద్యుల నృత్యాలు - మహిళా వైద్యుల డ్యాన్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 5, 2021, 3:25 PM IST

కరోనాపై పోరులో ఆరోగ్య సిబ్బంది ముందుండి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో రోగులతో పాటు ఎందరో డాక్టర్లు సైతం వైరస్​కు బలవుతున్నారు. అయినా.. విధి నిర్వహణలో బాధ్యతను నెరవేరుస్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. నిత్యం పీపీఈ కిట్లు ధరించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు దేశ భక్తి గీతాలకు అనుగుణంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.