thumbnail

Viral: 3 అడుగుల కోబ్రాను మింగేసిన 4 అడుగుల కోబ్రా

By

Published : Jun 28, 2021, 10:17 PM IST

ఒడిశాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖుర్దా జిల్లాలో 3 అడుగుల కోబ్రాను మింగేసింది 4 అడుగుల నాగుపాము. బాలాకటి గ్రామంలో పాము తిరగడం గుర్తించిన స్థానికులు స్నేక్​ హెల్ప్​లైన్​కు సమాచారం అందించారు. వారు 4 అడుగుల కోబ్రాను రక్షిస్తుండగా.. అది ఆ సమయంలోనే 3 అడుగుల సర్పాన్ని బయటకు వెళ్లగక్కింది. అలా ఒకే జాతికి చెందిన జీవిని భక్షించడాన్ని క్యానిబాలిజమ్​ అంటారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.