గరికపాటిని నా సినిమా చూడమని చెప్పండి: పూనమ్ కౌర్ - పూనమ్ కౌర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
తాను నటించిన 'నాతిచరామి' సినిమాను ప్రముఖ ప్రవచణకర్త గరికపాటి చూడాలని కోరారు సినీ నటి పూనమ్ కౌర్. మధ్యతరగతి లైఫ్‌కు దగ్గరగా సినిమాలో తన పాత్ర ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నటి పూనమ్ కౌర్ మాట్లాడారు. మిడిల్‌క్లాస్ అమ్మాయిలు ఈ చిత్రాన్ని చూడాలని కోరారు. ఈ చిత్రంలో మధు అనే భార్య పాత్రలో తాను నటించానని అన్నారు. ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST