అక్కడ మందు బాటిల్ పెట్టుకుని సైకిల్ సవారీ- క్షణాల్లోనే యువకుడు మృతి - youth dies with liquor bottle in Chhattisgarh

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 25, 2022, 4:16 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

Youth dies with Liquor bottle: మద్యం సీసా.. ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన ఛత్తీస్​గఢ్​ రాజధాని రాయ్​పుర్​లో జరిగింది. ఓ వ్యక్తి మద్యం సీసాను చొక్కాలో దాచిపెట్టి సైకిల్​పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో సీసా పగిలి అతని పొట్టలో గుచ్చుకుంది. సాయం కోసం అరుస్తూ.. ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.