రంగుల సంబురంలో యువత.. డీజే పాటల మోత.. ధూంధాం డ్యాన్సులతో కేరింత.. - రంగుల సంబురంలో యువత.. డీజే పాటల మోత.. ధూంధాం డ్యాన్సులతో కేరింత..

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 18, 2022, 7:56 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Holi Celebrations in Hyderabad: హైదరాబాద్‌లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. డీజేల హోరు... నీటి తుంపరల మధ్య నృత్యాలు... టమాటో, బురద ఆటలతో యువతీ యువకులు కేరింతలు కొడుతూ ఆడిపాడారు. ఓ వైపు రంగులు విరజిమ్ముతూ సంగీతానికి అనుగుణంగా చిందులేశారు. యువత నృత్యాలు చేస్తూ.... ఆనందపు జల్లులో పరవశించిపోయారు. బేగంపేట కంట్రీక్లబ్‌, నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో, మాదాపూర్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో వసంత హేలను ఆస్వాదించారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.