పెళ్లి వేడుకలో డబ్బులు వెదజల్లుతూ రౌడీషీటర్ల హంగామా.. వీడియో వైరల్ - పెళ్లిలో డబ్బులు వెదజల్లుతూ రౌడీషీటర్ల హంగామా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16900181-833-16900181-1668164995162.jpg)
Rowdy Sheeters throwing Money Video Viral: నగరంలోని పాతబస్తీ హబీబ్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు ఓ శుభకార్యంలో హంగామా సృష్టించారు. జంగ్లీ యూసుఫ్, చోర్ కైసర్ గత నెల 30న ఓ వివాహ వేడుకకు వెళ్లారు. అక్కడ పెళ్లి అనంతరం ఇచ్చిన విందులో రౌడీషీటర్లు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ చిందులేస్తూ నానా హంగామా చేశారు. పెద్ద ఎత్తున్న డబ్బులు వెదజల్లుతున్న రౌడీషీటర్లను చూసి బంధువులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST