హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో చిన్నారుల సందడి - Flash maab at National Book Fair
🎬 Watch Now: Feature Video
Flashmaab at Hyderabad National Book Fair: హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనశాలలో ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. చిన్నారులు పెద్ద ఎత్తున ఫ్లాష్ మాబ్‌లో పాల్గొన్నారు. నృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ప్రదర్శనశాలకు వచ్చిన పుస్తక ప్రియులు చిన్నారుల ఆటపాటలను చూసి ఆనందించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST