Prathidwani: అప్పుల ఊబిలో ప్రగతి రథచక్రాలు.. గట్టెక్కేదెలా? - టీఎస్ఆర్టీసీ అప్పులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14515098-497-14515098-1645284374319.jpg)
ఆర్టీసీ రథచక్రాలు అప్పుల ఊబిలో దిగబడ్డాయి. కార్మికుల సమ్మెలు, ఉచిత సేవల ప్రయోజనాలు, కరోనా కష్టాలు... అన్నీ కలిసి ఆర్టీసీ నష్టాల భారాన్ని అమాంతం పెంచేశాయి. నెలనెలా ఉద్యోగుల జీతాలు సైతం ప్రభుత్వ సహకారంతోనే చెల్లిస్తున్న పరిస్థితి. కొండలా పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల అప్పుల కుప్పను కరిగించే మార్గం ఏంటి? పేదలు, మధ్య తరగతి ప్రజల ప్రయాణాలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించే ప్రత్యామ్నాయాలేంటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST