ETV Bharat / sukhibhava

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా..? ఈ టీ తాగి చూడండి! - దాల్చినచెక్క టీ ఉపయోగాలు

వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి రక్షించుకోవాలీ, రోగనిరోధక శక్తినీ పెంచుకోవాలీ అనుకుంటున్నారా... అయితే దాల్చినచెక్క టీ తాగి చూడండి.

special story on uses of Cinnamon tea
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా..? ఈ టీ తాగి చూడండి!
author img

By

Published : Jun 23, 2020, 9:55 AM IST

జలుబు పరార్‌:

దాల్చినచెక్క టీ తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అజీర్తికి మందు:

ఆహారం అరుగుదలకు సాయపడుతుంది. కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా పొట్టంతా పట్టేసినట్టుగా ఉన్నప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

ఇబ్బందుల నుంచి విముక్తి:

నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఆ సమయంలో వాంతులు, వికారం లేకుండా చేస్తుంది. అధిక రక్తస్రావం, నొప్పి నుంచి కాపాడుతుంది.

ఇదీ చూడండి: సుదీర్ఘంగా భారత్​-చైనా సైనికాధికారుల చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.