ETV Bharat / sukhibhava

శ్వాస సమస్యలా?.. ఈ ఆసనం ట్రై చేయండి! - కరోనా ఆసనాలు

శ్వాస సంబంధ సమస్యలు, కొన్ని రకాల వైరస్‌ల వల్ల ఇన్‌ఫెక్షన్‌లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ఆసనాలను ప్రయత్నించండి. ఏ వయసువారైనా వీటిని వేయొచ్చు.

shalabhasanam
శలభాసనం
author img

By

Published : Apr 24, 2021, 2:29 PM IST

Updated : Apr 24, 2021, 4:01 PM IST

యోగా మ్యాట్‌పై చిత్రంలో చూపిన విధంగా మోకాళ్లు, మోచేతులు మడిచి, తలను కిందకు వంచి శ్వాసపై దృష్టి పెట్టాలి. లేదా కొద్దిగా దగ్గినట్లు చేయాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. ఈ ఆసనంలో ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండొచ్ఛు దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల దాదాపు 75 శాతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.

shalabhasanam
శ్వాస సమస్యలకు శలభాసనంతో చెక్​

శలభాసనం:

తల, కడుపు, పాదాల కింద చిత్రంలో చూపిన విధంగా దిండ్లు, కుషన్‌ను పెట్టుకోవాలి. తల కింద ఎత్తు కాస్త తక్కువగా, కాళ్ల కింద ఎక్కువ ఎత్తు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా అయిదు నిమిషాలపాటు ఉంటే ఎక్కువ ఆక్సిజన్‌ అందుతుంది.

ఇవీ చదవండి: 90ఏళ్ల తాత.. కరోనాను రెండుసార్లు జయించి

వచాన్ని కరగనీయొద్దు- వైరస్​పై పోరులో ఇదే కీలకం!

'అద్దం' నేర్పే వ్యాయామం- మరింత అందంగా శరీరం

ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు ఇవే..

Last Updated : Apr 24, 2021, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.