ETV Bharat / sukhibhava

ముఖం చూసి మగతనం చెప్పడం కుదురుతుందా?

శృంగారంలో పాల్గొనాలనుకునే మహిళలు.. పురుషుల ముఖం చూసి వారిలో మగతనం ఉందో లేదో చెప్పేయగలరా? సెక్స్​లో సంతృప్తి పరచగలరో లేదో తెలుస్తుందా? ఈ విషయంపై చాలా మందిలో పలు సందేహాలు ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

author img

By

Published : Jul 3, 2022, 7:02 AM IST

masculinity
సెక్స్
ముఖం చూసి మగతనం ఉందో లేదో చెప్పగలమా?

'పురుషుల్లో మగతనం ఉందో లేదో వారి ముఖం చూసి చెప్పగలమా?'.. చాలా మంది మహిళల్లో ఉండే సందేహం ఇది. అయితే ఇది కేవలం వట్టి అపోహే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం వారి ముఖం చూసి వారు శృంగారంలో.. భాగస్వామిని సంతృప్తి పరచగలరని చెప్పలేమని పేర్కొన్నారు. సాధారణంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు లేదా హార్మోన్ పరీక్షలు మొదలైనవి చేయించున్నప్పుడు మగతనం గురించి తెలుస్తుందన్నారు.

అది లేకపోతే అంతే: 'ఎంత మగతనం ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయినా వారిలో ఆత్మవిశ్వాసం లేకపోతే లేదా పర్ఫామెన్స్​ యాంగ్​జైటీ ఉంటే వారు సెక్స్​ చేయలేరు' అని అంటున్నారు నిపుణులు. కొంతమంది.. హార్మోన్లు, నరాలు, రక్త ప్రసరణ ఇలా అన్నీ బాగుండి ఎలాంటి లోపం లేకపోయినా సెక్స్​ చేయలేరని చెప్పుకొచ్చారు. డిప్రెషన్​ ఉండటం కూడా ఇందుకు కారణం. కాబట్టి మగతనం అనేది ముఖం చూసి చెప్పలేమని.. వారు సెక్స్​లో పాల్గొన్నప్పుడు మాత్రమే తెలుస్తుందంటున్నారు నిపుణులు.

ఇదీ చూడండి : వక్షోజాలు చిన్నగా ఉంటే ఇబ్బందా? పిల్లలకు పాలు సరిపోవా? డాక్టర్ జవాబులు ఇవీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.