ETV Bharat / sukhibhava

యోగా చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఏటా జూన్​ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు యోగా గురించి మీకెంత వరకు తెలుసు? యోగాలో ఈ ప్రాథమిక నియమాలు పాటిస్తున్నారా?

International Yoga Day 2021
యోగా డే 2021
author img

By

Published : Jun 21, 2021, 8:31 AM IST

యోగా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి వారి రోజువారీ జీవితంలో ఓ భాగంగా మారింది. ఫిట్​గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇదో మార్గమని భావిస్తున్నారు. కరోనా బారినపడిన వారు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వారు కూడా కోలుకునేందుకు.. యోగా ఉపకరిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అయితే యోగా చేసేముందు.. దాని గురించి కొంచెమైనా తెలిసుండాలి. ఏది పడితే అది చేసేయడం కాకుండా.. ఈ నియమాలు పాటిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా మానసికంగా దృఢంగా తయారవ్వండి.

యోగా కోసం 10 నియమాలు

ఇవీ చదవండి: ఇంట్లోనే ఉంటున్న పిల్లలతో వ్యవహరించండిలా..

ఏ పని చేస్తే.. ఎన్ని కేలరీలు ఖర్చవుతాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.