ETV Bharat / sukhibhava

'స్మోకింగ్' వ్యసనానికి వంకాయతో చెక్​.. రోజూ తీసుకుంటే..

స్మోకింగ్​ అలవాటు ఉన్న వారు ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు. అయితే ఆ అలవాటు మానుకోవడం అంత సులభం కాదు. కానీ వంకాయతో ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

smoking habits
స్మోకింగ్​ ఆలవాట ఉందా? రోజూ వంకాయ తింటే ఆ అలవాటుకు చెక్​!
author img

By

Published : Nov 11, 2021, 8:37 AM IST

Updated : Nov 11, 2021, 8:42 AM IST

కూరల్లోనే కాదు పోషక విలువల్లోనూ వంకాయ రారాజే. రోజూ తినే ఆహారంలో వంకాయను చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్మోకింగ్​ అలవాటు ఉన్నవారు రోజూ వంకాయ తినడం ద్వారా ఆ వ్యసనం నుంచి బయటపడటం సులభం అవుతుందని చెప్తున్నారు. మరి ఈ వంకాయలో ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • వంకాయలో కెలొరీలు తక్కువ ఉంటాయి. 100 గ్రాముల వంకాయలో కేవలం 20 నుంచి 30 కెలొరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
  • అంతేకాకుండా వంకాయలో విటమిన్​ ఏ, సీ చాలా ఎక్కువగా ఉంటాయి. సీ విటమిన్​ వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  • రోజూ వంకాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించుకోవచ్చు.
  • ఇందులో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు.
  • ఈ వంకాయలో యాంటీఆక్సిడెంట్స్​ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చాలా రకాల క్యాన్సర్స్​ నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.

ఇదీ చూడండి : Group B Streptococcus : జీబీఎస్​కు టీకా వస్తే.. శిశుమరణాలు అరికట్టొచ్చు!

Last Updated : Nov 11, 2021, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.