ETV Bharat / sukhibhava

తేలిగ్గా అలసిపోయే వారిలో.. సెక్స్​ తక్కువగా ఉంటుందా? - శృంగారం ఆసక్తి

కొంతమంది ఏ పని చేసినా వెంటనే అలసిపోతుంటారు. అటువంటి వారు అన్ని పనులను సక్రమంగా చేయలేరు. అయితే ఈ సమస్య సెక్స్​పైనా ప్రభావం చూపుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి

health story
health story
author img

By

Published : May 8, 2022, 7:21 AM IST

భార్యాభర్తల వైవాహిక జీవితానికి లైంగిక సంబంధం ఎంతో ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఇతర వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. శృంగారం విషయంలో కొందరైతే అనుమానాలతో ఆందోళన చెందుతుంటారు. కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఏ పని చేసినా వెంటనే అలసిపోతుంటారు. కాసేపు రిలాక్స్​ అయ్యి మళ్లీ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారిలో సెక్స్​ తక్కువగా ఉంటుందని కొంత మంది భావిస్తుంటారు. మరి దానిలో నిజమెంత? తేలిగ్గా అలసిపోయే వారిలో సెక్స్​ తక్కువగా ఉంటుందా?

"ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే తేలిగ్గా అలసిపోతుంటారు. ముఖ్యంగా రక్తం తక్కువ ఉన్నవారే అలసిపోతుంటారు. అలాంటి వారు మాత్రం హెమోగ్లోబిన్​ శాతాన్ని ఓ సారి చెక్​ చేసుకోవాలి. స్త్రీలలో ఇలాంటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా మంది స్త్రీలు సెక్స్​లో పాల్గొనడానికి ఆసక్తి లేదని చెబుతుంటారు. అలాంటి వారు ఓ సారి ఎనీమియా పరీక్ష చేయించుకుంటే మంచిది" అని ఆరోగ్య నిపుణులు చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: శృంగారంలో చెమట ఆ బలహీనతకు సంకేతమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.