ETV Bharat / sukhibhava

క్యాన్సర్​ చికిత్సలో పసుపు కర్క్యుమిన్ స్ట్రక్చర్ల పాత్ర ఎంత? - telugu health news

role of curcumin Structures in cancer therapy : క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే దీని కట్టడి కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆర్​ఎన్​ఏఐ పద్ధతిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో కర్క్యుమిన్ స్ట్రక్చర్లు వాడుతున్నారు. అయితే వాటిని ఎలా తయారు చేస్తారు? ఉపయోగాలు ఏంటి అనే వాటిపై ఈటీవీ భారత్ స్పెషల్ స్టోరీ...!

role of curcumin in cancer therapy, cancer treatment
క్యాన్సర్​ చికిత్సలో పసుపు కర్క్యుమిన్ స్ట్రక్చర్ల పాత్ర
author img

By

Published : Feb 4, 2022, 4:52 PM IST

role of curcumin Structures in cancer therapy : క్యాన్సర్ మహమ్మారి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పరిశోధనలు సాగుతున్నాయి. అందులో ఒకటే ఆర్ఎన్ఏఐ. క్యాన్సర్​ని నియంత్రించేలా ఆర్ఎన్ఏని టార్గెట్ ప్రాంతంలో అమర్చి చికిత్స అందించటమే దీని ప్రత్యేకత. అయితే ఆర్ఎన్ఏని టార్గెట్ ప్రాంతానికి చేర్చే సరైన పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ థెరపీకి అతిపెద్ద సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో నానో టెక్నాలజీ సహాయంతో పసుపు నుంచి తయారు చేసిన నానో కర్య్కుమిన్ స్ట్రక్టర్​లు ఆర్ఎన్ఏఐ థెరపీకి ఉపయోగడతాయని నిరూపించారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. అసలు దీనికి సంబంధించి సీసీఎంబీలో ఎలాంటి పరిశోధనలు జరిపారు. ఈ నానో కర్క్యుమిన్ స్ట్రక్చర్లను ఎలా తయారు చేస్తారు? వాటి ఉపయోగాలేంటో ఆ పరిశోధనల్లో కీలకపాత్ర పోషించిన సీసీఎంబీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ లేఖా దినేశ్ కుమార్​ని అడిగి తెలుసుకుందాం.

క్యాన్సర్​ చికిత్సలో పసుపు కర్క్యుమిన్ స్ట్రక్చర్ల పాత్ర ఎంత?

ఇదీ చదవండి: Nagoba Jatara 2022: వైభవంగా నాగోబా జాతర ముగింపు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.