ETV Bharat / state

హత్య చేశారా... ఆత్మహత్యకు పాల్పడ్డాడా?

యాదగిరిగుట్ట పట్టణ పోలీసు స్టేషన్​కు కూతవేటు దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తుమ్మచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 8, 2020, 11:23 PM IST

Young boy suicide in Yadagirigutta
హత్య చేశారా... ఆత్మహత్యకు పాల్పడ్డాడా?

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల నల్ల చెరువులోని తుమ్మచెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. అటుగా వెళ్తున్న స్థానికులు మృతుని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు... మృతుని స్వస్థలం, వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకుని.. హత్య చేశారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.