ETV Bharat / state

సమాంతర పద్ధతిలో పనులు

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రాథమిక పనులన్నీ పూర్తి అయ్యాయి. కీలకమైన టర్బైన్ల నిర్మాణానికి కావాల్సిన టెండర్ పనులపై జెన్​కో దృష్టి పెట్టింది.

ముమ్మరంగా సాగుతున్న థర్మల్​ విద్యుత్కేంద్రం పనులు
author img

By

Published : Mar 3, 2019, 12:35 PM IST

ముమ్మరంగా సాగుతున్న థర్మల్​ విద్యుత్కేంద్రం పనులు
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. కీలకమైన టర్బైన్ల నిర్మాణంపై దృష్టి సారించింది. టెండర్ పనులు పూర్తి కాగానే నిర్దేశిత స్థలంలో సమాంతరంగా పనులు చేసేందుకు బీహెచ్ఈల్ కసరత్తు చేస్తోంది.ప్రాజెక్టు ఖర్చు రూ.29,665 కోట్లు తొలుత 25 వేల 99 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు అదనంగా 4 వేల 566 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. పెరిగిన అంచనాలకు థర్మల్ కేంద్రాల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్ల్యూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ ప్రక్రియను అమలు చేయబోతుండటమే ప్రధాన కారణం. కాలుష్య నియంత్రణకుపెద్దపీట.... కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాజెక్టుకు సేకరించిన 5 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు పచ్చదనం కోసం కేటాయించారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును సరఫరా చేయడం కోసం విష్ణుపురం జంక్షన్ నుంచి ప్రత్యేక రైల్వే లైను సర్వే పూర్తి చేశారు. నీటి అవసరాల కోసం 3.1 టీఎంసీ సామర్థ్యం గల జలాశయాన్ని నిర్మించనున్నారు. విద్యుత్కేంద్రం నుంచి విడుదలయ్యే బూడిదను నిల్వ చేయడానికి 420 ఎకరాలు కేటాయించి అందులో యాష్​పాండ్​ను ఏర్పాటు చేయనున్నారు. యాష్​పాండ్, గ్రీన్ బెల్ట్, జలాశయ నిర్మాణం, రైల్వే లైను పనులను సమాంతర పద్ధతిలో చేపడతామని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:'పెరుగుతున్న కారు జోరు'

Intro:Hyd_tg_65_02_cyb_cordon_search_ab_c18

సైబరాబాద్ కమిషనేరట్ లోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీ నగర్ మరియు చుట్టు ప్రక్కల ఉన్న పారిశ్రామిక వాడాలో శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ బలగాలతో జరిగిన నిర్బంధ తనిఖీలు,

ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని 4గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న మైలార్ దేవ్ పల్లి పోలిసులు,

రాజేంద్ర నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, మైలార్ దేవ్ పల్లి సిఐ సత్తయ్య,రాజేంద్ర నగర్ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు,
స్థానిక ప్రజలతో కలిసి వారికి ఉన్న సమస్యలు తెలుసుకున్నారు, ఇంకా పోలీస్ తరుపున ఏవైనా సహకారం కావాలా అని స్థానికులను అడిగారు,
ఇతర జిల్లాల, రాష్ట్రాల నుండి వచ్చి అద్దెకు ఉంటున్న వారి వివరాలు సేకరించారు, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

బైట్.. డిసిపి శంషాబాద్ ప్రకాష్ రెడ్డి.

Body:మైలార్ దేవ్ పల్లి

Conclusion:రాజేంద్రనగర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.