యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. కొండపైకి చేరుకున్న భక్తులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే భక్తులతో కిటకిలాడే యాదాద్రి కరోనా కారణంగా వెలవెలబోతోంది.
ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి