ETV Bharat / state

భారీగా తగ్గిన యాదాద్రి హుండీ ఆదాయం - యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు.

యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు
author img

By

Published : Oct 15, 2019, 9:56 PM IST

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ఆదాయం 63 లక్షల 45వేల 754 రూపాయల నగదు, 47 గ్రాముల బంగారం, 2 కిలోల ఏడువందల గ్రాముల వెండి ఆలయ ఖజానాకు చేకూరినట్లుగా ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఒకవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా... ప్రతిసారి బాలాలయంలో ఏర్పాటుచేసే హుండీ లెక్కింపును తెలంగాణ టూరిజం హరిత కాటేజీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత కొద్ది నెలలతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది.

యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

ఇవీ చూడండి: యాదాద్రిలో బ్రహ్మోత్సవ మండపం పనులకు శ్రీకారం

Intro:Tg_nlg_188_15_hundi__leccimpu_av_TS10134_

యాదాద్రి భువనగిరి..

సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్.9177863630

వాయిస్....

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఈరోజు 26 రోజులహుండీ ఆదాయం 63లక్షల,45వేల,754రూపాయిల నగదు,47 గ్రాముల బంగారం,రెండుకిలోల ఏడువందల గ్రాముల వెండి, ఆలయ ఖజా నాకు చేకూరినట్లుగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గీతా రెడ్డితెలిపారు...

ఒకవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా
ప్రతిసారి బాలాలయంలో ఏర్పాటుచేసే హుండీ లెక్కింపు
ఈసారి యాదాద్రి అభివృద్ధి ప్రభావం నరసింహ స్వామి హుండీ లెక్కింపు పైన కూడా పడింది, అభివృద్ధిలో భాగంగా కొండపైన గల శ్రీ చక్ర సముదాయ భవనం కూల్చివేయడం తో హుండీ లెక్కింపు లో పాల్గొను సిబ్బందికి కావాల్సిన కనీస సౌకర్యాలు లేకపోవడంతో హుండీ లెక్కింపు తాత్కాలికంగా కొండపైన గల తెలంగాణ టూరిజం హరిత కాటేజిలో ఏర్పాటు చేయడం జరిగింది...ఆలయ ఈఓ గీత రెడ్డి వెల్లడించారు,...

Body:Tg_nlg_188_15_hundi__leccimpu_av_TS10134__HD

Conclusion:Tg_nlg_188_15_hundi__leccimpu_av_TS10134__HD
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.