కుటుంబ కలహాలతో ఓ మహిళ రెండురోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి:- తల్లి పాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?