నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన మద్యం దుకాణాలు ముందుగానే తెరుచుకున్నాయి. దసరా పండుగను సొమ్ము చేసుకుని మద్యం ప్రియుల బలహీనతను ఆసరా చేసుకుని యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ కేంద్రంలో 8 గంటల నుంచి మద్యం విక్రయాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సైతం ఎగబడ్డారు. ఎక్సైజ్ అధికారులు.. కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండిః దసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు