యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డి గూడెం, నాంచారి పేట గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలెేంటో తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మస్టరైజర్తో సంబంధం లేకుండా కొనసాగించాలని కోరారు. రైతుల వద్ద ధాన్యం కొనగానే.. వెంటనే డబ్బులు చెల్లించాలని, జాప్యం చేయరాదని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వీహెచ్ - V Hanumanth Rao Visits Paddy Buying Centers
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు పర్యటించారు. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వీహెచ్